ప్రవాసన భారతీయులను కలుసుకున్న ప్రధాని..

0

చైనాలోని షామెన్‌లో నిర్వహిస్తున్న 9వ బ్రిక్స్‌ సదస్సు ప్రారంభమైంది. భారత ప్రధానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సాదర ఆహ్వానం పలికారు. అటు.. రష్యా, బ్రిటన్‌, దక్షిణాఫ్రికా అధినేతలకు స్వాగతం పలికారు. ఆర్థిక సహకారం, వాణిజ్యం, బ్రిక్స్ దేశాలకు పునాది అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. వైద్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. బ్రిక్స్‌ సదస్సు అనంతరం ఆయన ఈ నెల 5న మూడు రోజుల పర్యటన నిమిత్తం మయన్మార్‌కు వెళ్లనున్నారు.