ఉట్నూర్ ITDA EE ఇళ్లపై ఐటీ దాడులు..

0

ఏకకాలంలో రమేష్ బంధువుల ఇళ్లల్లో సోదాలు

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఇండ్లపై ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో EE రమేశ్ నివాసాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉట్నూర్, హైదరాబాద్ వనస్థలిపురంలోని ఇళ్ల వద్ద అధికారులు ఏకకాలంలో సోదాలు జరపుతున్నారు. రమేశ్ బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన రమేశ్ రెండేళ్లుగా ఐటీడీఏలో ఈఈగా పనిచేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here