ఎక్కడికక్కడ టీటీడీపీ నేతల అరెస్ట్ ..

0

సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం వరకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. టీ టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు ప్రతాపరెడ్డి అరెస్టును నిరసిస్తూ ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి పగ్రతి భవన్ వరకూ ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. కాగా… ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల జరిగిన సంఘటనల నేపధ్యంలో ఒంటేరు ప్రతాపరెడ్డిపై పోలీసులు కేసునమోదు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here