ప్రధాని మోదీతో కొనసాగుతున్న చంద్రబాబు భేటీ

0
New Delhi: Prime Minister Narendra Modi with Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu at a meeting in New Delhi on Wednesday. PTI Photo(PTI6_10_2015_000220B)

పోలవరం, విభజన హామీలు, ప్రత్యేక ప్యాకేజీపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబు … ప్రధాని నరేంద్రమోదీతో భేటీ ముగిసింది. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో.. నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూ లోటు, పోలవరంపై సీఎంల సమావేశం, విభజన చట్టంలోని అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here