లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు..

0

సెక్సెక్స్ 92 , నిఫ్టీ 28 పాయింట్ల లాభం

దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్‌ రన్ సాగిస్తున్నాయి. గతరెండు సెషన్స్‌గా కాన్సాలిడేషన్‌బాటలో సాగినా తిరిగి వారాంతంలో పుంజుకున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో​ ఆరంభంలోనే కీలక సూచీలు ఆల్టైం గరిష్టాలను మోదు చేశాయి. సెన్సెక్స్ సెంచరీ లాభాలతో 34, 600 పాయింట్లను తాకింది. ప్రస్తుతం సెన్సెక్స​ 92 పాయింట్లు ఎగిసి 34, 595 వద్ద, నిప్టీ 28 పాయింట్ల లాభంతో 10,679 వద్ద కొనసాగుతున్నాయి. వేదాంతా, ఐబీ హౌసింగ్, హిందాల్కో, ICICI, యాక్సిస్, RIL, టాటా మోటార్స్, SBI, అల్ట్రాటెక్ లాభాల్లోనూ, క్యూ3 ఫలితాలతో టీసీఎస్ నష్టపోతోంది. అలాగే భారతీ, ఐషర్ స్వల్పంగా నష్టపోతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here